“కుబేరా”పై నాగార్జున ఫ్యాన్స్ అసంతృప్తి – రీస్పెక్ట్ ఉంది, రీచ్ లేదు!
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందిన "కుబేరా" సినిమా బాక్సాఫీస్ దగ్గర సూపర్బ్ టాక్‌తో దూసుకుపోతోంది. ధనుష్ లీడ్‌గా నటించిన ఈ సినిమాలో అక్కినేని నాగార్జున కీలక పాత్ర పోషించిన విషయం అందరికీ తెలిసిందే. అయితే సినిమా విజయాన్ని పక్కన పెడితే… నాగార్జున…





