

శ్రీరాముడుగా మహేష్ బాబు ?పూర్తి వివరాలు
‘ఒక్కడు’, ‘పోకిరి’, ‘బిజినెస్‌మ్యాన్’ వంటి సినిమాలతో యాక్షన్ హీరోగా అలరించిన సూపర్‌స్టార్ మహేష్ బాబు, తొలిసారిగా తన కెరీర్‌లో దేవుడి పాత్రలో కనిపించబోతున్నారు. అవును.. రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ ప్రాజెక్ట్ SSMB 29 లో మహేష్ బాబు శ్రీరాముడి అవతారం ఎత్తనున్నారని…