భూటాన్ కార్ల స్మగ్లింగ్ కేసు– దుల్కర్ మేటర్ ఏమైంది,కోర్టు ఏమంది?!
మాలీవుడ్ పరిశ్రమను మాత్రమే కాదు, మొత్తం దక్షిణాదిని కుదిపేస్తున్న సంచలన వ్యవహారం — ‘ఆపరేషన్ నుమ్‌ఖోర్’!సినిమా రంగానికే పరిమితం కాని ఈ కేసు ప్రభావం ఇప్పుడు బిజినెస్, రాజకీయ వర్గాల వరకూ విస్తరించింది. కానీ చర్చలన్నీ మాత్రం ఫోకస్ అయ్యాయి ఇద్దరు…









