పవన్ కల్యాణ్ మేనియా బ్లాస్ట్! ప్రీమియర్ షోలతోనే హరిహర వీరమల్లు డబుల్ డిజిట్ కలెక్షన్ల హంగామా!
పవన్ కల్యాణ్ ప్రధాన పాత్రలో నటించిన హరిహర వీరమల్లు బాక్సాఫీస్ వద్ద ఊహించని రీతిలో దూసుకెళ్లింది. రిలీజ్‌కు ముందు నిర్వహించిన స్పెషల్/పెయిడ్ ప్రీమియర్ షోలతోనే సినిమాకు భారీ కలెక్షన్లు వచ్చాయి. ఇండియా మొత్తం మీద డబుల్ డిజిట్ షేర్ సాధించడం ఏ…






