రేవ్ పార్టీ కేసులో హేమ షాకింగ్ వ్యాఖ్యలు… “దుర్గమ్మే నన్ను బ్రతికించింది”

బెంగళూరులో రేవ్‌ పార్టీ కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొన్న నటి హేమ తాజాగా విజయవాడ ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను దర్శించుకుని మీడియాతో మాట్లాడుతుండగా కన్నీళ్లు ఆపుకోలేకపోయారు. "చేయని తప్పుకు మీడియా నన్ను బలిపశువుని చేసింది. కానీ దుర్గమ్మ సాక్షిగా చెబుతున్నా… నేను నిర్దోషిని.…