పవన్ తో పోటి గా బరిలోకి, ఏ ధైర్యంతో బాసూ?
టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ ..పవన్ కళ్యాణ్ కు వీరభక్తుడు అనే సంగతి తెలిసిందే. ఈ విషయం చాలా సార్లు బహిరంగంగానే చెప్పారు. తన సినిమాల్లో రిఫరెన్స్ లు కూడా ఇస్తూంటారు. అందుకు తగ్గ ప్రయారిటీని పవన్ అభిమానుల నుంచి ఆయన…









