మూడు గంటల వార్ – ప్రేక్షకుల ఓపికకు ఛాలెంజ్??
ఇప్పటి కాలంలో ప్రేక్షకుల ఓపిక పదిమందిలో ఒకరిలో ఉంటుందేమో అనిపించేంత స్థితి. సినిమా ఆసక్తికరంగా అనిపిస్తే గంటలేమీ గుర్తుకు రావు, కానీ కథ నత్త నడకగా ఉంటే, రెండు గంటల సినిమా కూడా యుగాల్లా అనిపిస్తుంది. ఈ నేపథ్యంలో వార్ 2…





