విష్ణు మంచు ‘కన్నప్ప’ ఓపెనింగ్ డే టార్గెట్ 100 కోట్లు? సాధ్యమయ్యే పనేనా?

విష్ణు మంచు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానున్న సంగతి తెలిసిందే. డ్రీమ్ ప్రాజెక్ట్, బిగ్ బడ్జెట్ సినిమా, భారీ తారాగణం – అన్నీ కలిసొచ్చిన ఈ సినిమాకు ఎలాంటి…

రిలీజ్ కు ముందే “కన్నప్ప” రన్‌టైమ్ ట్రిమ్ !

సాధారణంగా సినిమాలు రిలీజ్ అయ్యాక రన్ టైమ్ ఎక్కువైందని ట్రిమ్ చేస్తూంటారు. అయితే కన్నప్ప ముందే జాగ్రత్తపడింది. పౌరాణిక ఇతిహాసాలకు, భక్తిరసానికి, మాస్ హంగామాకు సంకేతంగా రూపొందిన "కన్నప్ప" సినిమా తాజాగా ఆసక్తికరమైన అప్‌డేట్‌తో సినీప్రియులను ఆకట్టుకుంటోంది. మోహన్ బాబు తనయుడు…

కాజల్ అగర్వాల్ గ్లామర్ తుపాన్! మాల్దీవుల్లో బికినీ బ్లాస్ట్! (ఫొటోలు)

ఈసారి కాజల్ అగర్వాల్ ఏకంగా మాల్దీవుల్లో బికినీ సోయగాలతో సోష‌ల్ మీడియాను గజగజలాడించింది. తన పుట్టినరోజు సందర్భంగా కుటుంబంతో కలిసి ట్రాప్ తీసుకెళ్లిన ఈ బ్యూటీ, అలా గాలిలో ఒదిగిన సముద్రతీరంపై హొయలతో చిందులేసింది. హాట్ బికినీలో సముద్రపు కెరటాల కంటే…

మరో చిక్కులో… మంచు విష్ణు ‘కన్నప్ప’!

మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా రూపొందుతున్న ‘కన్నప్ప’ సినిమా మొదటి రోజు నుంచి ట్రోలింగ్, ఆఫీస్ బాయ్ హార్డ్ డ్రైవ్ ఎపిసోడ్, ఇప్పుడు బ్రాహ్మణ వర్గం అభ్యంతరం వల్ల మరోసారి వివాదాల మధ్య చిక్కుకుపోయింది. ఈ సినిమాపై సోషల్ మీడియాలో అప్పుడప్పుడూ…

మంచు విష్ణు ‘కన్నప్ప’ ట్రైలర్..రివ్యూ

మంచు విష్ణు హీరోగా నటిస్తూ, భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న సినిమా 'కన్నప్ప'. ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్ లాంటి స్టార్ హీరోలు ఇందులో అతిథి పాత్రలు చేశారు. మోహన్ బాబు, కాజల్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. కన్నప్ప సినిమా…

‘కన్నప్ప’ పిలక గిలక వివాదంపై మంచు విష్ణు స్పందన

మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ 'కన్నప్ప' విడుదలకు సిద్ధమవుతుండగా వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. సినిమాలో బ్రహ్మానందం, సప్తగిరి పోషించిన పిలక, గిలక పాత్రలపై బ్రాహ్మణ సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఈ పాత్రలు తమ మనోభావాలను కించపరిచేలా ఉన్నాయని, సినిమా…

వివాదంలో ‘కన్నప్ప’.. కోర్టుకెక్కిన బ్రాహ్మణ సంఘం

మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న కన్నప్ప సినిమాకు సంబంధించి కాంట్రవర్సీ మొదలైంది. ఈ సినిమాలో బ్రహ్మానందం, సప్తగిరి ప్రముఖ పాత్రలలో కనిపిస్తున్నారు. ఈ పాత్రలకు పిలక,గిలక అనే పేర్లను పెట్టారు. దీనిపై బ్రాహ్మణ సంఘాలు తమ అభ్యంతరాన్ని వ్యక్తం చేశాయి. ఆ…

OTTలకు అమ్మని ‘కన్నప్ప’ … థియేటర్లే దారి చూపుతాయా?

మంచు విష్ణు నటిస్తున్న కన్నప్ప కు అనుకున్న స్దాయిలో బజ్‌ క్రియేట్ కాలేదు, ఇటు సోషల్ మీడియా హంగామా కూడా లేదు. కానీ ఈ సినిమాపైనే మంచు విష్ణు తన జీవితాన్ని పెట్టానని చెప్తున్నారు. ఈ సినిమా కోసం 200 కోట్లకు…

లేటెస్ట్ బజ్: ‘కన్నప్ప’ కోసం AI వాయిస్ లతో డబ్బింగ్?

తెలుగులో భారీ అంచనాలతో, రకరకాల కుటుంబ వివాదాలతో మోసుకు వస్తున్న పాన్‌ ఇండియా మూవీ ‘కన్నప్ప’. ఈ చిత్రం జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రానికి సంబంధించి పోస్ట్-ప్రొడక్షన్ పనులు…

కొడుకుతో కలిసి స్విమ్మింగ్ పూల్ లో ఎంజాయ్ చేస్తున్న కాజల్ అగర్వాల్

వేసవి వెళ్లిపోతోంది. ఇప్పుడు వర్ష రుతువు ప్రవేశిస్తోంది. ఈ క్రమంలో స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ తన కుమారుడు నీల్‌తో కలిసి సూర్య కాంతిని ఆస్వాదిస్తోంది. ఆమె నలుపు రంగు బికినీలో స్విమ్మింగ్ పూల్‌లో తన బిడ్డకు ఈత నేర్పుతూ కనిపించింది.…