

కమల్ గురించి స్టేజ్ మీదే త్రిష షాకింగ్ కామెంట్
సౌత్ ఇండస్ట్రీలో త్రిష పేరు వినగానే అందరికీ గుర్తుకొచ్చేది గ్లామర్, గ్రేస్, లాంగ్ లాస్టింగ్ కెరీర్. మోడలింగ్‌తో మొదలైన ఆమె జర్నీ, ‘వర్షం’, ‘ఘర్షణ’, ‘96’ వరకు అద్భుతమైన బ్లాక్‌బస్టర్లతో సాగింది. దాదాపు రెండు దశాబ్దాలుగా టాప్‌హీరోయిన్లలో ఒకరిగా నిలిచిన త్రిష,…