సీక్రెట్ లవ్ స్టోరీ ఫైనల్లీ అవుట్ – కీర్తి సురేశ్ షాకింగ్ రివీల్!
సినీ హీరోయిన్ కీర్తి సురేశ్ తన ప్రేమ, పెళ్లి గురించి తొలిసారిగా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు బయటపెట్టింది. గతేడాది ఆమె ఆంథోనీ తటిల్‌ను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ పెళ్లి వెనుక ఉన్న 15 ఏళ్ల లవ్…


