విజయ్‌ కి మరో షాక్ : ‘జన నాయగన్’ రిలీజ్ ఆగనుందా?

తమిళ సినిమాలే కాదు, పాన్‌ ఇండియా ఫ్యాన్స్‌ను కలిగిన స్టార్ విజయ్‌ ఇప్పుడు కొత్త ఇబ్బందుల్లో పడ్డారు! తమిళ హీరో విజయ్ నటించిన ‘జన నాయగన్’ జనవరి 9న విడుదల కానుందని అధికారికంగా ప్రకటించారు. కానీ కరూర్‌లో జరిగిన తొక్కిసలాట ఘటన,…

హిమాలయాల్లో సూపర్‌స్టార్ స్పిరిట్యువల్ మోడ్ ఆన్! వైరల్ ఫొటోలు!

సినిమాల్లో తన స్టైల్‌తో ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేసే సూపర్‌స్టార్ రజినీకాంత్, ఇప్పుడు ఆఫ్‌స్క్రీన్‌లో తన వినయంతో సోషల్ మీడియాలో దుమ్మురేపుతున్నారు. తాజాగా ఆయన నటించిన ‘కూలీ’ సినిమా రూ.500 కోట్లకు పైగా వసూళ్లు సాధించగా, దాని తర్వాత రజనీ తన వార్షిక…

సుహాస్‌ సినిమా షూటింగ్‌ లో ప్రమాదం .. సముద్రంలో పడవ బోల్తా

‘మండాడి’ (Mandadi) సినిమా షూటింగ్‌లో ప్రమాదం జరిగింది. చెన్నై సముద్ర తీరంలో పడవపై కొన్ని సీన్స్ ను షూట్ చేస్తున్నారు. ఈ క్రమంలో టెక్నీషియన్స్ ఉన్న పడవ బోల్తా పడింది. ఇద్దరు వ్యక్తులు మునిగిపోగా.. కెమెరాలు నీటిలో పడిపోయాయి. సముద్రంలో పడిపోయిన…

త్రిషా ఇంటిపై బాంబ్ బెదిరింపు… షాక్‌లో స్టార్ హీరోయిన్!

దక్షిణ భారత ప్రముఖ నటి త్రిషా ఇంటి మీద షాకింగ్ బాంబ్ బెదిరింపు వెలుగుచూసింది. చెన్నైలోని ఆమె నివాసంతో పాటు, గవర్నర్ భవన్, ముఖ్యమంత్రి కార్యాలయం, బీజేపీ ప్రధాన కార్యాలయం కూడా ఆ బెదిరింపు లిస్టులో ఉన్నట్టు సమాచారం. తక్షణమే పోలీసులు…

‘మదరాసి’ బడ్జెట్ 200 కోట్లు.. కానీ వసూళ్లు సగమే! షాకింగ్ ట్రూత్

శివ కార్తికేయన్, రుక్మిణి వసంత్, విద్యుత్ జమ్వాల్ ప్రధాన పాత్రల్లో ఏఆర్ మురుగదాస్ తెరకెక్కించిన చిత్రం ‘మదరాసి’ (Madharaasi). సెప్టెంబర్ 5న (Madharasi release date) తమిళ, తెలుగు భాషల్లో విడుదల అయ్యింది. తెలుగులో ఈ చిత్రాన్ని శ్రీలక్ష్మీ మూవీస్ బ్యానర్‌పై…

‘ఖుషీ’ రీ-రిలీజ్ ఘోర పరాభవం! ఫ్యాన్స్‌కి షాక్!

సౌత్‌లో గత కొన్ని ఏళ్లుగా రీ-రిలీజ్ ట్రెండ్ బాగా జోరుగా సాగింది. బ్లాక్‌బస్టర్ సినిమాలు మళ్లీ థియేటర్లలోకి రావడంతో భారీ రికార్డులు క్రియేట్ చేశాయి. కానీ అదే ఫార్ములాను పదే పదే చూసి ప్రేక్షకులు విసుగెత్తిపోయినట్టున్నారు. తాజాగా విజయ్ ‘ఖుషీ’ రీ-రిలీజ్…

దిల్ రాజుకి తెలుగు స్టార్స్ డేట్స్ ఇవ్వటం లేదా, ఈ పరిస్దితి ఏమిటి?

తెలుగు సినీ పరిశ్రమలో టాప్ ప్రొడ్యూసర్ అనే ట్యాగ్ సంపాదించుకున్న దిల్ రాజు… ఈ మధ్యకాలంలో మాత్రం ఒక విచిత్రమైన పరిస్థితిలో చిక్కుకున్నాడు. టాలీవుడ్ టాప్ హీరోలు ఎవ్వరూ తన లైన్‌లో లేరు, కొత్త ప్రాజెక్టులు కూడా ఫిక్స్ కాకపోవడంతో… ఈ…

కమల్ హాసన్ షాకింగ్ ప్లాన్: వరుసగా మూడు సినిమాలు లాక్!!

భారతీయ సినిమా ప్రపంచంలో అద్బుతమైన నటుడు, యాక్టింగ్ ఎన్సైక్లోపీడియా అంటే గుర్తొచ్చే పేరు కమల్ హాసన్. ‘సాగర సంగమం’లోని కళాకారుడు నుంచి, ‘భారతీయుడు’లోని ఫ్రీడమ్ ఫైటర్ వరకు… ‘విక్రమ్’లో మాస్ యాక్షన్ హీరో నుంచి, ‘దశావతారం’లో పది విభిన్న పాత్రల వరకు…

మేస్ట్రో ఇళయరాజా నుంచి మూకాంబిక అమ్మవారికి 4 కోట్ల వజ్ర కిరీటం గిఫ్ట్!

సంగీతానికి ఆధ్యాత్మికత కలిసినప్పుడు అది ఇళయరాజా జీవితం అవుతుంది. కెరీర్ ప్రారంభం నుంచి మూకాంబిక అమ్మవారికి అంకితభావంతో పూజలు చేస్తూ వస్తున్న మాస్ట్రో… ఈసారి మరో అద్భుతమైన భక్తి కానుక సమర్పించారు. ఉడుపి జిల్లా కొల్లూరులోని శ్రీ మూకాంబిక అమ్మవారి ఆలయాన్ని…

కమల్ గురించి స్టేజ్ మీదే త్రిష షాకింగ్ కామెంట్

సౌత్ ఇండస్ట్రీలో త్రిష పేరు వినగానే అందరికీ గుర్తుకొచ్చేది గ్లామర్, గ్రేస్, లాంగ్ లాస్టింగ్ కెరీర్. మోడలింగ్‌తో మొదలైన ఆమె జర్నీ, ‘వర్షం’, ‘ఘర్షణ’, ‘96’ వరకు అద్భుతమైన బ్లాక్‌బస్టర్లతో సాగింది. దాదాపు రెండు దశాబ్దాలుగా టాప్‌హీరోయిన్లలో ఒకరిగా నిలిచిన త్రిష,…