మద్రాస్ హైకోర్టు సీరియస్.. అక్టోబర్ 6లోగా నయనతార-నెట్‌ఫ్లిక్స్ రిప్లై ఇవ్వాలి

సౌత్ లేడీ సూపర్‌స్టార్ నయనతార చుట్టూ మరోసారి వివాదం చెలరేగింది. ఆమె జీవితాన్ని ఆవిష్కరించిన నెట్‌ఫ్లిక్స్ డాక్యుమెంటరీ “నయనతార: బియాండ్ ది ఫెయిరీటేల్” ఇప్పుడు కోర్టు దాకా వెళ్లింది. నిర్మాతల ఆరోపణల ప్రకారం – ‘చంద్రముఖి’ మూవీ క్లిప్స్, ‘నాన్ రౌడీ…

హైప్ నుండి షాక్ వరకు: “మదరాసి” కలెక్షన్స్ క్రాష్!

ఒకప్పుడు స్టార్ దర్శకుడిగా ఒక వెలుగు వెలిగి వరస ఫ్లాఫ్ లతో క్రెడిబులిటీ పోగొట్టుకుని, ప్రస్తుతం తన పూర్వ వైభవాన్ని తిరిగి సంపాదించుకోవడం కోసం నానా ఇబ్బందులు పడుతున్న దర్శకుడు మురుగదాస్. ఆయన తాజా ప్రయత్నం “మదరాసి” (Madharaasi). శివకార్తికేయన్, రుక్మిణి…

ఆమీర్-లోకేష్ సినిమా ఆగిపోయిందా? ఇండస్ట్రీలో షాక్ టాక్!

ఆమీర్ ఖాన్, లోకేష్ కనగరాజ్ డైరక్షన్ అనగానే ఎక్సపెక్టేషన్స్ ఆకాశాన్ని అంటాయి. ఒకవైపు బాలీవుడ్‌లో మిస్టర్ పర్ఫెక్షనిస్ట్‌గా పేరు తెచ్చుకున్న ఆమీర్, మరోవైపు సౌత్‌లో పాన్-ఇండియా క్రేజ్‌ని సెట్ చేసిన డైరెక్టర్ లోకీ – ఈ కాంబోపై బజ్ సహజంగానే గట్టిగానే…

సైమా అవార్డ్స్‌ 2025: తెలుగు, కన్నడ, తమిళ,మళయాళ విజేతల లిస్ట్

దక్షిణాదిలో ప్రతిష్టాత్మకంగా భావించే సైమా (SIIMA) అవార్డ్స్‌కు ఎంతో గుర్తింపు ఉంది. సౌత్‌ చిత్ర పరిశ్రమకు చెందిన చిత్రాలు, నటులు సాంకేతిక నిపుణుల ప్రతిభను గుర్తించి వారిని అవార్డ్‌తో సైమా గౌరవిస్తుంది. మొదటి రోజు తెలుగు, కన్నడ చిత్రాల్లో అత్యంత ఎక్కువ…

ధనుష్ మరో తెలుగు స్ట్రైయిట్ సినిమాకి గ్రీన్ సిగ్నల్? డైరక్టర్ ఎవరంటే…

గత కొద్దికాలంగా తెలుగు ప్రేక్షకులకి ధనుష్ అంటే ఒక ప్రత్యేకమైన క్రేజ్ ఏర్పడింది. అలాగే ఇక్కడో సెపరేట్ మార్కెట్ ఏర్పడింది. తమిళ స్టార్ అయినా, ఇక్కడ డబ్ సినిమాల ద్వారా కాకుండా డైరెక్ట్‌గా తెలుగు చిత్రాల్లో నటించడం ఆయనకి మరో లెవెల్‌కి…

ఒక్క ఛాన్స్ ప్లీజ్: కీర్తి సురేష్ పరిస్దితి ఇలా అయ్యిపోయిందేంటి?

కెరీర్ ప్రారంభించిన అతి తక్కువ కాలంలోనే ఎక్కువ పేరు తెచ్చుకొని స్టార్‌ ఇమేజ్‌ను సొంతం చేసుకున్నహీరోయిన్ కీర్తిసురేష్‌( Keerthy Suresh). మలయాళంలో బాల తారగా కెరీర్‌ ప్రారంభించిన ఈ కేరళ కుట్టి, ఆ తర్వాత హీరోయిన్ గా అవతారమెత్తి మలయాళం, తమిళం,…

శివకార్తికేయన్ ‘మదరాసి’ కి సెన్సార్ షాక్ !

కోలీవుడ్ యంగ్ హీరో శివకార్తికేయన్ హీరోగా మురుగదాస్ డైరెక్షన్ లో తెరకెక్కిన చిత్రం మదరాసి. ఈ నెల 5న రిలీజ్ అవుతోంది.శివకార్తికేయన్ కు తెలుగులోను మంచి మార్కెట్ ఉంది. శివ గత చిత్రం అమరన్ భారీ వసూళ్లు రాబట్టింది. అయితే ఇటీవల…

రజనీ ఫ్యాన్స్ పండగ చేసుకునే వార్త: OTT లోకి ‘కూలీ’, డిటేల్స్

సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన లేటెస్ట్ సినిమా కూలీ. లోకేశ్ కనగరాజ్ తెరకెక్కించిన ఈ హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ లో అక్కినేని నాగార్జున, ఆమిర్ ఖాన్, శ్రుతి హాసన్, ఉపేంద్ర, సౌబిన్ షాహిర్, రెబా మోనికా జాన్, సత్యరాజ్,…

“పూకీ”: ఇదేం టైటిల్ రా నాయనా? వైరల్ అవుతున్న కొత్త సినిమా

తమిళంలో ఇటీవల ఒక కొత్త ట్రెండ్ మొదలైంది. అక్కడి సినిమాలకు పెట్టే టైటిల్స్‌ ఒక్క రాష్ట్రానికి కాకుండా, నేరుగా దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యేలా, పాన్-ఇండియా లెవెల్‌లో ఉండేలా చూస్తున్నారు. పేరు విన్న వెంటనే సోషల్ మీడియాలో హడావుడి అయ్యేలా, క్యూరియాసిటీ పెంచేలా…

అయ్యా మురుగదాస్ గారూ! ఇలా నోటికొచ్చినట్టు మాట్లాడేస్తే ఎలా?

ప్రముఖ తమిళ స్టార్ డైరెక్టర్ మురుగదాస్ చేసిన లేటెస్ట్ కామెంట్స్ నెట్టింట పెద్ద దుమారం రేపుతున్నాయి." మిగతా భాషల డైరెక్టర్లు కేవలం ఎంటర్‌టైన్ చేస్తారు… కానీ త‌మిళ డైరెక్ట‌ర్లు ఆడియ‌న్స్‌ను ఎడ్యుకేట్ చేస్తారు. అందుకే వెయ్యి కోట్ల సినిమాలు రావు "…