షాకింగ్ లెక్కలు: ‘హరిహర వీరమల్లు’ బడ్జెట్ ఎంత, ఎంతొస్తే బ్రేక్ ఈవెన్
పవన్ కళ్యాణ్ రీఎంట్రీ తర్వాత, నిజంగా అంత భారీ స్కేల్‌లో తెరకెక్కిన సినిమా ఇదే. జులై 24న విడుదల కానున్న ‘హరిహర వీరమల్లు’ వెనక రూ. 250 కోట్ల బడ్జెట్ ఉంది అనగానే ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అవుతోంది. సాధారణంగా ఇది…






