మెగా స్టార్ చిరంజీవి ‘విశ్వంభర’తో (Vishwambhara) సినీప్రియుల్ని అలరించేందుకు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. ‘బింబిసార’ ఫేమ్ వశిష్ఠ మల్లిడి తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా చిత్రమిది. యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తోంది. త్రిష (Trisha) హీరోయిన్. ఆషికా రంగనాథ్, కునాల్ కపూర్ తదితరులు…
