చిరంజీవి vs బాలయ్య: సీడెడ్‌లో బిజినెస్ యుద్ధం! ఎవరు గెలుస్తారు?
మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ — ఈ ఇద్దరి మధ్య రైవల్రీ ఎప్పటినుంచో ఉంది. కానీ ఇప్పుడు ఆ పోటీ మళ్లీ హీట్ అయ్యింది. ముఖ్యంగా సీడెడ్ ఏరియాలో ఈ ఇద్దరి తాజా సినిమాలు ఒకదానికొకటి తలపడుతున్నాయి. ఒకప్పుడు చిరంజీవి బాక్సాఫీస్…



