‘తగ్గేదేలే’ అంటున్న కమల్ కు… సుప్రీం కోర్టులో ఎదురు దెబ్బ!
తన గొంతును ఎత్తి మాట్లాడటంలో, తన ఉనికిని సవాల్ చేసే వాటికి ఎదురు నిలవడంలో కమల్ హాసన్ ఎప్పుడూ ‘తగ్గేదేలే’ మూడ్‌లోనే ఉంటాడు. సినిమా వంటి ఆర్ట్ ఫార్మ్ కావచ్చు, రాజకీయ వ్యాఖ్యలే కావచ్చు. ఏ ఇష్యూకైనా సున్నితంగా వెళ్లడం ఆయన…





