షాకింగ్ అప్డేట్: సూపర్ హిట్ ‘మార్కో’ సీక్వెల్ ఆపేసారు, ఆఫీషియల్ ప్రకటన
మలయాళ స్టార్ ఉన్ని ముకుందన్ హీరోగా హనీఫ్ దర్శకత్వంలో వచ్చిన ‘మార్కో’ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. సుమారు ₹100 కోట్లు గ్రాస్ కలెక్షన్లతో మంచి వసూళ్లు రాబట్టింది. తెలుగుతో పాటు హిందీలోనూ మంచి రెస్పాన్స్…



