“OTT మత్తు దిగి బుద్ధి వచ్చింది” – పెద్ద ప్రొడ్యూసర్ల పబ్లిక్ డిక్లరేషన్
టాలీవుడ్‌లో ఇప్పుడు హాట్ టాపిక్ – "పెద్ద నిర్మాతలకు అసలు బుద్ధి ఇన్నాళ్లకు వచ్చిందా?" అని. హిందీ డబ్బింగ్ మార్కెట్ ఓ టైమ్ లో బంగారు గని… ఇప్పుడు తవ్వినా మామూలు రాయి కూడా రాదు. సాటిలైట్ రైట్స్? వీధి బజార్‌లో…







