పెండింగ్ ఏమీ లేదు..పవన్ రావటం గ్యారెంటీ,పండగ చేసుకోండి

పవన్ అభిమానులు మాత్రమే కాకుండా సినీ ప్రేమికులు సైతం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పీరియాడికల్ డ్రామా “హరి హర వీర మల్లు”. ఈ చిత్రం మే 9, 2025న థియేట్రికల్ రిలీజ్ డేట్ ఇప్పటికే ఎనౌన్స్ చేసారు. అయితే ఈ డేట్…

‘ఉస్తాద్ భగత్ సింగ్’ పై షాకింగ్ న్యూస్, ఇప్పుడైతే కష్టం

పవన్ కళ్యాణ్‌ ఎలక్షన్స్ కు ముందు కమిట్ అయిన మరో సినిమా 'ఉస్తాద్ భగత్ సింగ్'. పవన్ కళ్యాణ్ తో 'గబ్బర్ సింగ్' (Gabbar Singh) లాంటి సూపర్ డూపర్ హిట్ చిత్రాన్ని తెరకెక్కించిన హరీశ్‌ శంకర్ ఈ చిత్రానికి దర్శకుడు…

పవన్ కళ్యాణ్ మార్షల్ ఆర్ట్స్ గురువు మృతి,నివాళి

ప్రముఖ మార్షల్ ఆర్ట్స్, ఆర్చరీ శిక్షకులు, సీనియ‌ర్ న‌టుడు షిహాన్ హుసైని (60) బ్ల‌డ్ క్యాన్స‌ర్‌తో బాధపడుతూ మంగ‌ళ‌వారం ఉద‌యం కన్నుమూశారు. ఆయన ఆధ్వర్యంలోనే హీరో, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కరాటేని నేర్చుకున్నారు. తన గురువు మరణించడంతో పవన్…

పవన్ మీటింగ్ పై బండ్ల గణేష్ పోస్ట్, వైరల్!

పవన్ కల్యాణ్ కు భక్తుడు టైప్ అభిమాని బండ్ల గణేష్. ఆయనతో సినిమాల్లో నటించారు. సినిమాలు నిర్మించారు. అలాగే ప్రతి విషయంలోనూ పవన్ కు సపోర్ట్ చేస్తారు. ఇక పవన్ కళ్యాణ్ నేడు భారీ ఎత్తున తన పార్టీ ఆవిర్భావ సభని…

అసెంబ్లీలో పవన్ …’జల్సా’ మూవీ డైలాగ్

రెండు రోజులలో బడ్జెట్ ని ప్రవేశపెట్టబోతున్న నేపథ్యంలో పవన్ నిండు శాసనసభలో మాట్లాడుతూ ఖజానా పరిస్థితి ఇదీ పవన్ జల్సా చిత్రంలో డైలాగుని రిఫెరెన్స్ గా పెట్టుకుని చెప్పారు. పవన్ నటించిన జల్సా మూవీలో ఒక క్యాచీ డైలాగ్ ని ఆయన…

‘హరి హర వీరమల్లు’కు ఏకైక సమస్య పవన్ డేట్స్, ఎప్పుడు దొరుకుతాయో

పవన్‌ కల్యాణ్‌ కమిటై బాగా లైటవుతున్న పాన్‌ ఇండియా చిత్రాల్లో ‘హరి హర వీరమల్లు’ (Hari Hara Veeramallu) ఒకటి. ఈ సినిమా ఇప్పటికే క్లైమాక్స్ దశకు చేరుకోగా.. మిగిలిన షూటింగ్ ను దర్శకుడు జ్యోతికృష్ణ పూర్తి చేస్తున్నారు. ప్రముఖ నిర్మాత…

పవన్ హెల్త్ ఇష్యూల నుంచి కోలుకోగానే షూటింగ్!

‘హరిహర వీరమల్లు’ ఏ ముహూర్తాన మొదలెట్టారో కానీ వాయిదాల మీద వాయిదాల పడుతోంది. ఎప్పుడు మొదలెట్టినా ఏదో సమస్యతో వెనక్కి వెళ్తోంది. ఇప్పటికే నాలుగేళ్లు అయ్యింది మొదలెట్టి. డైరక్టర్ సైతం మారారు. ఇన్నాళ్లకు మల్లీ సెట్స్ పైకి వచ్చింది. చివరి షెడ్యూల్…

శేఖర్ కమ్ముల‘గోదావరి’రీ- రిలీజ్ డేట్

తెలుగులో ప్రస్తుతం రీ రిలీజ్‌ల ట్రెండ్ నడుస్తోన్న సంగతి తెలిసిందే. స్టార్ హీరోల సినిమాలన్ని హిట్, ఫ్లాఫ్ లకు సంభందం లేకుండా రీరిలీజ్ లు అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఒక శేఖర్ కమ్ముల కల్ట్ క్లాసిక్ సినిమా రీ రిలీజ్ కావడానికి…

సినీ పద్మాలు అందుకున్న సెలబ్రెటీలుకు శుభాకాంక్షలు

కేంద్ర ప్రభుత్వం ప్ర‌క‌టించిన ప‌ద్మ పుర‌స్కారాల‌లో నంద‌మూరి బాల‌కృష్ణ‌కు ప‌ద్మభూష‌ణ్ ద‌క్కింది. ఇది బాల‌య్య అభిమానుల‌కే కాదు. తెలుగు చిత్ర‌సీమ‌కు, తెలుగు సినీ అభిమానుల‌కు, తెలుగువాళ్ల‌కు పండ‌గ‌లాంటి వార్త‌. రిపబ్లిక్ డే సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారాలు (Padma Awards)…