“ఓజీ” టీమ్ పై ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్స్, ఫ్యాన్స్ ఆగ్రహం!! ఇలా చేస్తే ఎలా?

పవన్ కళ్యాణ్ “ఓజీ” సినిమాకి చివరి క్షణంలో ప్రాబ్లమ్స్ పెరుగుతున్నాయి. ట్రైలర్ రిలీజ్ ఆలస్యం చేసిన టీమ్, ఇప్పుడు ప్రీమియర్స్ కి కేవలం ఒక రోజు మాత్రమే సమయం ఉండగా కూడా కంటెంట్ ఓవర్సీస్ కి చేరలేదని సమాచారం! ప్రచారంలో మాత్రం…

పవన్ కల్యాణ్ ‘ఓజీ’ ప్రీమియర్స్ షాకింగ్ అప్‌డేట్ ..మారిన టైమింగ్స్!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మోస్ట్ అవైటెడ్ సినిమా ఓజీ (ఓజాస్ గంభీరా) చుట్టూ అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి. సుజీత్ స్టైలిష్ టేకింగ్, బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హష్మీ విలన్ లా ఎంట్రీ ఇచ్చేయడంతో క్రేజ్ మరింత పెరిగింది. తాజాగా ట్రైలర్‌తో ఫ్యాన్స్…

ఓజీ ట్రైలర్: పవన్ కళ్యాణ్ వింటేజ్ రాంపేజ్ స్వాగ్ తో మాస్ హైప్ టాప్ గేర్!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కిన మోస్ట్ అవైటెడ్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘ఓజీ (They Call Him OG)’ ట్రైలర్ ఎట్టకేలకు రిలీజ్ అయ్యింది. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చూపించినా, పబ్లిక్ కి ఆలస్యంగా వదిలారు.…

35 కోట్లు దాటేసిన ‘ఓజీ’ ప్రీ రిలీజ్ సేల్స్! టార్గెట్ ఎంత

స్టార్ హీరోలందరికీ అభిమానుల సపోర్ట్ ఉంటుంది కానీ, పవర్ స్టార్ విషయంలో అది ఒక ఎమోషన్, ఒక జోష్. సినిమా హిట్‌ అయ్యినా, ఫ్లాప్‌ అయ్యినా పట్టించుకోరు – ఆయన పేరు ఉంటే చాలు, బాక్సాఫీస్ దద్దరిల్లిపోతుంది. అదే జోష్‌ ఇప్పుడు…

ఓజీ టికెట్ లక్ష రూపాయలు – తెలుగు రాష్ట్రాల్లో పవన్ క్రేజ్ పీక్స్!

స్టార్ హీరోల సినిమాలకి అభిమానులు ఎంతైనా ఖర్చు పెట్టడానికి వెనుకాడరని గతంలో ఎన్నో సార్లు చూశాం. అలాగే పవన్ కళ్యాణ్‌ సినిమాల విషయంలో ఆ క్రేజ్‌కి కొలమానం ఉండదు. ‘ఓజీ’ రిలీజ్ దగ్గరపడుతున్నకొద్దీ ఆ క్రేజ్ ఇంకో లెవెల్‌కి వెళ్లిపోయింది. పవర్…

అమెరికాలో పవర్‌స్టార్ తుఫాన్ – ప్రీమియర్ రికార్డులని షేక్ చేస్తున్న “ఓజీ”!

పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా వస్తుందంటే ఆ హంగామా వేరే రేంజిలో ఉంటుంది. ఆయనకున్న ఫ్యాన్ బేస్, సినీ క్రేజ్, పొలిటికల్ ఇమేజ్—అన్ని కలిపి ఓ అద్భుతమైన హంగామా సృష్టిస్తాయి. అదే ఇప్పుడు "ఓజీ" తో జరుగుతోంది. సినిమా ఇంకా రిలీజ్…

వర్షంలో తడుస్తూ మరీ స్టేజీపై పాట పాడిన పవన్

హైదరాబాద్‌ ఎల్ బీ స్టేడియంలో ఆదివారం రాత్రి జరిగిన ‘ఓజీ కాన్సర్ట్’ వేదిక పవర్‌స్టార్ అభిమానుల తో కిక్కిరిసిపోయింది. అయితే ఈ OG కాన్స‌ర్ట్ ని వర్షం దెబ్బ కొట్టింది. చాలా సంబ‌రంగా జ‌రుగుతుంద‌నుకొన్న ఈ ఈవెంట్ హ‌డావుడిగా ముగించేయాల్సి వచ్చింది.…

అల్లు అర్జున్ Vs పవన్ కళ్యాణ్: జపనీస్ డైలాగ్ వార్!

OG ట్రైలర్ కోసం ఫ్యాన్స్ ఆతృతగా ఎదురు చూస్తున్న సమయంలో.. మేకర్స్ ఒక్కసారిగా షాకింగ్ మూవ్ చేశారు. నిన్న రాత్రి "వాషి యో వాషి" అనే జపనీస్ సాంగ్ రిలీజ్ చేసి అందరినీ సర్‌ప్రైజ్ చేశారు. ఈ పాటను సుజీత్ రాసి,…

‘ఓజీ’ బెనిఫిట్‌ షో ఎన్నింటికి, టికెట్‌ రేటు ఎంత?!

పవర్‌స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ అభిమానులకో గుడ్‌న్యూస్‌. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ‘ఓజీ’ సినిమా ఈ నెల 25న థియేటర్లలో సందడి చేయనుంది. రిలీజ్‌ డేట్‌ దగ్గరపడుతుండగా, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం పెద్ద గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. బెనిఫిట్‌ షో కి ప్రత్యేక అనుమతి…

“OG”పై సుజీత్ కి పవన్ ఫ్యాన్స్ హెచ్చరికలు ?

పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వస్తున్న OG సినిమా మీద జాతీయ స్థాయిలో బజ్ ఏ స్థాయిలో ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కానీ ఇప్పుడు ఫ్యాన్స్ డైరెక్టర్ సుజీత్‌కి ఓ క్లియర్ వార్నింగ్ ఇస్తున్నారు. సినిమా మీద హైప్ క్రియేట్…