రిలీజ్ కు ముందే హైదరాబాద్ ని షేక్ చేయబోతున్న War 2 మాస్ జాతర!
ఇన్నాళ్లూ సైలెంట్‌గా ఉన్న War 2 ప్రమోషన్స్ ఒక్కసారిగా పెట్రోలు మండినట్లుగా భగ్గు మంటున్నాయి! ఆగస్ట్ 10 సాయంత్రం యూసుఫ్‌గూడ పోలీస్ గ్రౌండ్స్లో గ్రాండ్ గా తెలుగు ప్రీ-రిలీజ్ ఈవెంట్ జరగబోతోంది. అక్కడ హృతిక్ రోషన్ – ఎన్‌టీఆర్ లైవ్‌గా స్టేజ్…


