కమల్ హాసన్ కు ఇంతకు మించిన అవమానం ఏముటుంది?
దశాబ్దాల తర్వాత ఓ తిరిగొచ్చిన ఇద్దరు దిగ్గజాలు – మణిరత్నం, కమల్ హాసన్. ‘నాయగన్’ తర్వాత మరో సారిగా స్క్రీన్‌పై వీరిద్దరి కలయికను చూడబోతున్నామని తెలిసినప్పటి నుంచి, ‘థగ్ లైఫ్’ పై ఇండస్ట్రీలో భారీ అంచనాలు నెలకొన్నాయి. కమల్ ఫ్యాన్స్ అయితే…




