ప్రభాస్ + మమ్ముట్టి = ‘స్పిరిట్’ ఆఫ్ ఇండియన్ సినిమా ?!
ఇప్పటి వరకూ పాన్-ఇండియా అంటే ఒక భాషలో సినిమా తీసి మిగతా భాషల్లో డబ్ చేయడమే. కానీ “స్పిరిట్” అలా కాదు. ఇది భాషలు, బార్డర్లు దాటి దూసుకుపోయే కలయిక. సౌత్, నార్త్, ఈస్ట్, వెస్ట్ అన్నీ కలిసే స్క్రీన్ మీద,…






