‘‘జాక్’ ఫ్లాప్ భారం ‘తెలుసు కదా’పై పడుతుందా? సిద్ధుకు దీపావళి గిఫ్ట్ అవుతుందా?’’

‘డీజే టిల్లు’, ‘టిల్లు స్క్వేర్’తో యూత్‌ఫుల్ స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్న సిద్ధు జొన్నలగడ్డ… ఇప్పుడు కొత్త సినిమాతో రెడీ అవుతున్నారు. రొమాంటిక్ లవ్ డ్రామాగా రూపొందుతున్న ‘తెలుసు క‌దా’ చిత్రం ద్వారా ఆయన మళ్లీ ప్రేక్షకుల హృదయాలను గెలవాలని ప్రయత్నిస్తున్నారు. కానీ,…