ప్చ్ : రీరిలీజ్ లే రిలీఫ్..! థియేటర్లు బతికిస్తోంది పాత సక్సెస్ లే!
తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం థియేటర్స్ ని నెట్టుకోస్తున్నవే రీ-రిలీజులు. ఓటీటీ దాడి, కొత్త సినిమాల డిజాస్టర్ పరంపర, పోస్ట్ పోన్ ప్యాకేజీల మధ్య… థియేటర్లకు ఇప్పుడిప్పుడే ఊపిరి పోస్తున్నవి పాత హిట్ మూవీలే! ఎందుకంటే కొత్త సినిమాలు ఏమీ వర్కవుట్ కావటం…








