‘థగ్ లైఫ్’ బుకింగ్స్ ఫెయిల్… కమల్ కెరీర్ బెస్ట్ ఓపెనింగ్ దూరం?
కమల్ హాసన్ – మణిరత్నం కాంబినేషన్ అంటేనే పెద్ద సంచలనం. ఇద్దరి లెజెండరీల కలయిక. ఈ నేపధ్యంలో గ్రాండ్ గా రూపొందించిన ‘థగ్ లైఫ్’ ట్రైలర్, పాటలతో అంచనాలు ఆకాశాన్ని అంటాయి. ఇండస్ట్రీలో కమల్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్ వస్తుందన్న ఊహాగానాలు…





