ఈ తెలుగు హీరోల హిందీ రైట్స్ ఎవరూ కొనటం లేదు, నిర్మాతల గుండెల్లో మొదలైన వణుకు!

కరోనా ప్యాండ్‌మిక్ త‌ర్వాత తెలుగు సినిమాకు గణనీయమైన మార్పులు ఎదురయ్యాయి. ఓటిటీల రాకతో బడా నటులకు భారీ రెమ్యూనరేషన్లు వస్తుండగా, నిర్మాతలకైతే కష్టకాలం మొదలైంది. ఓపక్క శాటిలైట్ మార్కెట్ పూర్తిగా కుప్పకూలిపోయింది. మరోవైపు, ఎన్నేళ్లుగా హిందీ మార్కెట్‌ (సాటిలైట్, డిజిటల్)పై డిపెండ్…

నిర్మాతపై చెప్పుతో దాడి!స్క్రీనింగ్‌లో షాకిచ్చిన నటి

ముంబైలో ఓ సినిమా ప్రీమియర్ షో ఓవైపు జరిగినా, మరోవైపు హడావుడికి వేదిక అయ్యింది. ప్రముఖ బాలీవుడ్ నిర్మాత కరణ్ సింగ్ చౌహాన్‌ పై టీవీ నటి రుచి గుజ్జర్ చేసిన ఆరోపణలు, ప్రదర్శన ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి. ‘సో…

పవన్ కళ్యాణ్ ఒక్క మాటతో కదిలిన టాలీవుడ్: ఏడాది నిశ్శబ్దానికే ముగింపు!

ఏపీ ప్రభుత్వం మారినా, కొత్త నాయకత్వం బాధ్యతలు స్వీకరించినా – టాలీవుడ్ నుంచి ఏడాది కాలంగా ఒక్క అడుగు ముందుకు పడలేదు. సినిమాలపై అనేక సమస్యలు, ప్రభుత్వ సహకారంపై ఎన్నో ఆశలు ఉండగానే… పరిశ్రమ మాత్రం నిశ్శబ్దంగానే ఉంది. అయితే… ఈ…

‘సివరపల్లి’ వెబ్ సీరిస్ బాగుంది కానీ అదే సమస్య

ఏదైనా భాషలో హిట్టైన సినిమాలను రీమేక్ చేస్తూంటారు. అయితే రీమేక్ అద్బుతంగా కుదిరినా సరే ఒరిజనల్ తో పోల్చి చూస్తూంటారు సామాన్యంగా. ఇదే పద్దతిలో వెబ్ సీరిస్ లు సైతం రీమేక్ చేస్తే అదే సమస్య వస్తుంది. ‘సివరపల్లి’ తెలుగు వెబ్…

ద‌ర్శ‌కుడు సుకుమార్ ఇంటిపై ఐటీ రైడ్స్‌

హైదరాబాద్‌లో ఇన్‌కం ట్యాక్స్‌ దాడులు రెండోరోజైన బుధవారం కొనసాగుతూ సినిమా వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తన్నాయి. శ్రీ వేంకటేశ్వర క్రియేషన్‌, మైత్రి మూవీ మేకర్స్‌, మ్యాంగో మీడియా సంస్థల్లో ఐటీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ఈ సందర్భంగా సినిమా పెట్టుబడులపై ఆరా తీస్తున్నట్లు…

కలెక్షన్స్ లోనే కాదు ప్రమోషన్స్ లోనూ దూకుడే , ఇది కదా కావాల్సింది

వెంకటేశ్‌ (Venkatesh) హీరోగా అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన ‘సంక్రాంతికి వస్తున్నాం’చిత్రం బాక్సాఫీస్‌ వద్ద రికార్డులు బ్రద్దలు కొడుతున్న సంగతి తెలిసిందే. సంక్రాంతికి విడుదలైన మూడు సినిమాల్లోనూ కలెక్షన్స్ వైజ్ ఈ సినిమానే టాప్ లో నిలిచింది. ఇంత హిట్ టాక్…

మరో యంగ్ డైరక్టర్ తో చిరంజీవి

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం యంగ్ డైరక్టర్స్ తో వరస సినిమాలు చేస్తున్నారు. అలాగే యంగ్ హీరోలకు పోటీగా ఈ సీనియర్ హీరో దూసుకుపోతున్నారు. తను చేస్తున్న విశ్వంభర పూర్తి కాక ముందే శ్రీకాంత్ ఓదెల, అనిల్ రావిపూడి చిత్రాలను లైన్లో పెట్టాడు.…

టీజర్ చూస్తూంటే కాంతార గుర్తు వస్తోందేంటి?

కాంతారా ఎఫెక్ట్ తెలుగు సినిమాపై ఇంకా తగ్గలేదు. తాజాగా రిలీజైన భైరవం టీజర్ ఆ విషయం మరోసారి ప్రూవ్ చేస్తోంది. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మనోజ్ మంచు, నారా రోహిత్ మల్టీ స్టారర్ ‘భైరవం’. విజయ్ కనకమేడల దర్శకుడు. ఈ సినిమా…

బ్రాహ్మణ యువకుడి పాత్రలో ప్రభాస్ ?

డార్లింగ్ ప్రభాస్ కొత్త సినిమా 'పౌజీ' పై రోజు రోజుకి ఎక్సపెక్టేషన్స్ మరింత పెరిగిపోతున్నాయి. ఈ చిత్రానికి హను రాఘవపూడి ద‌ర్శ‌కత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ చిత్రానికి సంభందించిన ఓ వార్త మీడియాలో హల్ చల్ చేస్తోంది. అది…

‘వృషకర్మ’ టైటిల్ తో నాగచైతన్య, డైరక్టర్ ఎవరంటే ?

విభిన్నమైన టైటిల్ లేకపోతే జనం ఆసక్తి చూపించటం లేదు. అది దర్శక,నిర్మాతలకు బాగా తెలుసు. అందుకే తమ సినిమాలకు కొత్త తరహా టైటిల్స్ పెట్టడానికి ఉత్సాహం చూపిస్తున్నారు. అదే క్రమంలో నాగచైతన్య కొత్త చిత్రానికి 'వృషకర్మ' టైటిల్ పెట్టబోతున్నట్లు సమాచారం. వివరాల్లోకి…