చిరంజీవి హీరోగా… యు.వి.క్రియేషన్స్ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం ‘విశ్వంభర’ (Vishwambara). త్రిష (Trisha), ఆషికా రంగనాథ్ కథానాయికలు. వశిష్ఠ దర్శకత్వం వహిస్తున్నారు. విక్రమ్, వంశీ, ప్రమోద్ నిర్మాతలు. కునాల్ కపూర్ కీలకపాత్ర పోషిస్తున్నారు. నిర్మాణానంతర పనుల్లో ఉన్న ఈ సినిమానుంచి ఓ…
