‘హరి హర వీర మల్లు’ని త్రివిక్రమ్ కాపాడగలడా? పవన్ కోసం గురూజీ రంగంలోకి!?
ఇంకా పది రోజులు కూడా లేవు… జూలై 24న థియేటర్లలో విడుదలవుతోంది పవన్ కళ్యాణ్ భారీ యాక్షన్ పీరియాడికల్ "హరి హర వీర మల్లు". కానీ ఆశ్చర్యకరం ఏంటంటే – సినిమాకు ప్రమోషన్ లేదు, బిజినెస్ డీల్స్ పూర్తవలేదు, థియేట్రికల్ హైప్…








