ఎన్టీఆర్ vs బన్నీ: త్రివిక్రమ్ ప్రాజెక్ట్‌లో హీరో మారినట్టే? నాగవంశీ ట్వీట్!
టాలీవుడ్‌లో ఓ భారీ ప్రాజెక్టుపై ఇప్పుడు రచ్చే రచ్చ. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమా కోసం మ్యూజిక్, స్క్రిప్ట్ రెడీ అయిందని లాంగ్ బ్యాక్ ప్రకటించినా… హీరో మాత్రం లాక్ కాలేదు. తొలుత ఈ ప్రాజెక్ట్‌కి అల్లు అర్జున్ ఫిక్స్…







