30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించాడు. విశ్వక్సేన్ ‘లైలా’ సినిమా ఈవెంట్లో తాను చేసిన వ్యాఖ్యలను వైసీపీ కార్యకర్తలు తమకు ఆపాదించుకుని, తనను టార్గెట్ చేసి వేధిస్తున్నారని హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు.…
