ఆర్.ఆర్. ఆర్ వంటి మెగా బ్లాక్ బస్టర్ తర్వాత రామ్ చరణ్ నుంచి వచ్చిన సినిమానే గేమ్ చేంజర్. అలాగే రూ.350 కోట్లకు పైగా బడ్జెట్ తో దిల్ రాజు తన బ్యానర్లో 50వ సినిమాగా గేమ్ చేంజర్ ప్రేక్షకుల ముందుకి తీసుకొచ్చాడు. ఎన్నో అంచనాలతో, ప్రత్యేకలతో వచ్చిన ఈ సినిమా మార్నింగ్ షో నుంచే నెగిటివ్ టాక్ మూట కట్టుకుంది. అయితే మేకర్స్ మాత్రం కలెక్షన్స్ పరంగా అదిరిపోయిందని పోస్టర్ వదిలితే అదీ ట్రోలింగ్ కు గురి అయ్యింది. ఈ సినిమా ఫస్ట్ వీక్ పూర్తి చేసుకుంది. కలెక్షన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం.

ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు కలెక్షన్స్ చూద్దాం.

నైజాం 18.38 cr
సీడెడ్ 9.92 cr
ఉత్తరాంధ్ర 9.29 cr
ఈస్ట్ 5.60 cr
వెస్ట్ 3.76 cr
కృష్ణా 4.94 cr
గుంటూరు 5.83 cr
నెల్లూరు 3.43 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 61.17 cr
కర్ణాటక 4.75 cr
తమిళనాడు 3.26 cr
కేరళ 0.26 cr
ఓవర్సీస్ 13.65 cr
నార్త్ 13.62 cr
వరల్డ్ వైడ్ (టోటల్) 96.71 cr (షేర్)

,
You may also like
Latest Posts from