బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 సెప్టెంబర్ 7న స్టార్ట్ అవ్వబోతుందని టాక్. కంటెస్టెంట్స్ లిస్ట్‌పై రూమర్స్ మస్తుగా వైరల్ అవుతున్నాయి. అందులో యాంకర్, నటి అనసూయ పేరు కూడా హాట్‌గా వినిపించింది. కానీ… అనసూయ స్వయంగా రెస్పాన్స్ ఇస్తూ “నాకు ఫ్యామిలీ దూరం కష్టమే, బిగ్ బాస్ హౌస్‌లో లాక్ అవ్వలేను” అని క్లారిటీ ఇచ్చేశారు.
మీన్ వైల్, బిగ్ బాస్ 9లో ఎవరెవరు ఎంట్రీ ఇస్తారన్న క్యూరియాసిటీ పీక్స్‌లో ఉంది. రూమర్స్‌లో ఉన్న పేర్లు — అలేఖ్య పికిల్స్ ఫేం చిట్టి రమ్య, దీపిక, దేబ్జానీ, కావ్య, తేజస్విని, శివకుమార్, రీతూ చౌదరి, కల్పిక గణేష్, సుమంత్ అశ్విన్, సాయి కిరణ్, ఇమ్మాన్యుయేల్, సాకేత్.
మరోవైపు, అనసూయ కెరీర్ ఫుల్ ఫ్లోలోనే ఉంది. ప్రస్తుతం ఆకాశ్ పూరి హీరోగా చేస్తున్న “టవర్” మూవీలో క్రూషియల్ రోల్‌లో కనిపించబోతుంది. అంతేకాక, ఇప్పటికే పుష్ప 2: ది రూల్ , రజాకార్ – సైలెంట్ జెనోసైడ్ ఆఫ్ హైదరాబాదు , హరి హర వీర మల్లూ వంటి ప్రాజెక్టుల్లో కూడా ఆమె ఇంపాక్ట్ క్రియేట్ చేశారు.
అంటే బిగ్ బాస్ హౌస్‌కి డోర్ క్లోజ్ చేసేసినా… సినిమాల డోర్స్ మాత్రం అనసూయకి వైడ్ ఓపెన్ అన్నమాట!
మీకు ఏమి అనిపిస్తోంది … అనసూయ బిగ్ బాస్‌లో ఉంటే షో లెవెల్ మస్త్ పెరిగేదనే కదా?