వెబ్ సీరస్ కాపీరైట్ ఇష్యూపై జీ5 క్లారిటీ..ఈటీవి విన్ దే తప్పా?

జీ5 ప్లాట్‌ఫారంలో ఇటీవల స్ట్రీమింగ్ అవుతున్న థ్రిల్లింగ్ వెబ్ సిరీస్ "విరాటపాలెం: పీసీ మీనా రిపోర్టింగ్" ఇప్పుడు కథకన్నా ఎక్కువగా వివాదాలతో హాట్ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. ఈ సిరీస్ కథ తమదేనని చెప్పుకుంటున్న రచయిత ప్రశాంత్ దిమ్మల ఇటీవల…

‘కాంటా లగా’ బ్యూటీ ఆకస్మిక మృతి…నివాళి!

బాలీవుడ్‌కి ఓ తీయని గుర్తుగా నిలిచిపోయిన ‘కాంటా లగా’ గర్ల్ షఫాలీ జరివాలా ఇక లేరు. శుక్రవారం రాత్రి గుండెపోటుతో 42 ఏళ్ల వయసులో ఆమె ఆకస్మికంగా కన్నుమూశారు. షఫాలీ ఆరోగ్యం అకస్మాత్తుగా క్షీణించడంతో ఆమె భర్త పరాగ్ త్యాగి ఆమెను…

అల్లు అర్జున్- అమీర్ ఖాన్ కాంబో పై క్లారిటీ

పుష్ప సినిమాతో బాలీవుడ్‌లో కూడా క్రేజ్ తెచ్చుకున్నారు అల్లు అర్జున్. ఈ నేపథ్యంలో ఆయన త్వరలో బాలీవుడ్ సినిమా చేయనున్నారన్న వార్తలు బాగా వైరల్ అయ్యాయి. అంతేకాదు ఆ సినిమాలో ఆమీర్ ఖాన్ కూడా నటించనున్నాడు, గీతా ఆర్ట్స్ భారీగా ఈ…

‘తారే జమీన్ పర్’ తో అమీర్ ఖాన్ ఏమి సాధించాడు?

ప్రస్తుతం భారతీయ సినిమా పరిశ్రమలో… డిజిటల్ ప్లాట్‌ఫామ్స్ పూర్తి ఆధిపత్యం చూపిస్తున్న సంగతి తెలసిందే. వీటి డిమాండ్స్, నిబంధనలు రోజురోజుకీ కఠినమవుతున్నాయి. బ్యాక్ ఎండ్ డీల్స్, లాంగ్-టర్మ్ లైసెన్సింగ్ వంటి విషయాల్లో డిజిటల్ దిగ్గజాలు తమ షరతులు నిర్మాతలపై మోపుతున్నాయి. అయితే……

చిరు, పవన్ సినిమాల క్లాష్, ఎవరు సైడ్ ఇచ్చి తప్పుకుంటారు?

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘విశ్వంభర’ షూటింగ్ దాదాపు పూర్తికావొస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు అసలైన సస్పెన్స్ మెగా ఫ్యాన్స్ లో మొదలైంది – ఈ సినిమాను ఎప్పటి కి రిలీజ్ చేస్తారు? సోషియో-ఫాంటసీ జానర్‌లో వస్తున్న…

శ్రీలీల షాకింగ్ డిమాండ్ ! ఇలా అయితే కష్టమే

'పెళ్లిసందD’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల మనసు దోచిన శ్రీలీల… ఒక్క సినిమాతోనే క్రేజ్ సొంతం చేసుకున్న తెలుగమ్మాయి. చీరకట్టు చందమామలా తెరపై మెరిసిన ఆమెకు ఆ తర్వాత వరుసగా అవకాశాలు వచ్చాయి. హిట్స్ కన్నా ఫ్లాప్స్ ఎక్కువైనా… క్రేజ్ మాత్రం తగ్గలేదు.…

స్టేజీపైనే ఏడ్చేసిన హీరో సిద్దార్ద్, ఎందుకంటే

ఈ మధ్య కాలంలో సిద్దార్థ్ కెరీర్ ని పరిశీలిస్తే, వరుస పరాజయాలతో దశలో ఉన్నాడు. ‘బోయ్ నెక్స్ట్ డోర్’ ఇమేజ్ ఉన్న ఈ హీరో, వైవిధ్యభరితమైన పాత్రలతో ముందుకు సాగినా, కమర్షియల్ సక్సెస్ మాత్రం దూరంగా ఉండిపోయింది. అయినా తనను నమ్ముకున్న…

తీవ్ర విమర్శల తర్వాత మారిన టైటిల్ – హిందీలో ‘కూలీ’కి కొత్త పేరు!

ఇప్పుడు పాన్ ఇండియా సినిమాల యుగం. ఒకే కథ, ఒకే విజన్‌తో దేశమంతా కనెక్ట్ కావాలంటే… టైటిల్ నుంచే ఓ మోస్తరైన కిక్కు ఉండాలి. రజనీకాంత్ – లోకేష్ కనగరాజ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘కూలీ’ సినిమా టైటిల్‌కు వచ్చిన హిందీ వెర్షన్…

బ్రేకప్ చెప్పిన బోయ్ ప్రెండ్ తో సరసాలా?, ముదురు బ్యూటీ కొత్త ముచ్చట్లు

వయసు అనేది మలైకా అరోరాకు కేవలం సంఖ్య మాత్రమే. 50 దాటి, విడాకుల తర్వాత కూడా – గ్లామర్ పరంగా ఆమెకి పోటీదారులే లేరని మరోసారి నిరూపించుకున్నారు. కొడుకు పెద్దవాడైనా, మలైకా లైఫ్‌స్టైల్ మాత్రం ఇంకా బోల్డ్‌గానే కొనసాగుతోంది. అత్యంత చర్చనీయమైన…

ఓటీటీలోకి “థగ్ లైఫ్”…ఎప్పటి నుంచి అంటే !

మణిరత్నం – కమల్ హాసన్ కలయిక అంటే దక్షిణ భారత సినిమా చరిత్రలో ఒక ప్రత్యేక శకం. ‘నాయకుడు’ అనే లెజెండరీ క్లాసిక్ తర్వాత మళ్లీ ముప్పై ఏళ్ల తర్వాత వీరిద్దరూ చేతులు కలిపారు. అదే ‘థగ్ లైఫ్’. కానీ ప్రేక్షకులు…