తెలుగులో తనకంటూ ప్రత్యేకమైన కామెడీ టాలెంట్‌తో గుర్తింపు తెచ్చుకున్న సప్తగిరి, కొంత గ్యాప్ తర్వాత మళ్లీ తన స్టైల్‌లో ప్రేక్షకులను అలరించడానికి సిద్దమవుతున్నాడు. ఆయన కొత్త సినిమా పెళ్లి కాని ప్రసాద్ పేరుతో త్వరలోనే థియేటర్లలో సందడి చేయబోతుంది. ఈ సినిమా…
