‘కింగ్డమ్’లో విజయ్ దేవరకొండకు అన్నయ్యగా చేస్తోంది ఎవరో తెలుసా?!

విజయ్ దేవరకొండ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న “కింగ్డమ్” సినిమా ఈ నెల 31న థియేటర్లలోకి రానుంది. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ఒక్కొక్క అప్డేట్‌తో సినిమా మీద ఆసక్తి పెంచుతూ పబ్లిసిటీ నడుస్తోంది. తాజాగా “అన్న అంటేనే” అనే…

కిరణ్ అబ్బవరం మాస్ స్టైల్ తో ‘కే ర్యాంప్’ గ్లింప్స్ – దీపావళికి ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్!

యంగ్ హీరో కిరణ్ అబ్బవరం మరోసారి తనదైన మాస్ స్టైల్‌తో ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అవుతున్నారు. ఆయన హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘కే ర్యాంప్’ నుంచి తాజాగా విడుదలైన ‘రిచెస్ట్ చిల్లర్ గయ్’ గ్లింప్స్ సోషల్ మీడియాలో బాగా ఆకట్టుకుంటోంది.…

“మయసభ”తో రాజకీయ భూకంపం?.. చంద్రబాబు – వైఎస్ ఫ్రెండ్‌షిప్ ఆధారంగా సంచలన వెబ్ సిరీస్!

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాజకీయ చరిత్రలో ఒక విడదీయరాని అధ్యాయం… వైఎస్ రాజశేఖర్ రెడ్డి – నారా చంద్రబాబు నాయుడు మధ్య ఉన్న అనూహ్యమైన ఫ్రెండ్‌షిప్. ఇదే నేపథ్యంగా ప్రముఖ దర్శకుడు దేవకట్టా రూపొందిస్తున్న పొలిటికల్ డ్రామా వెబ్ సిరీస్‌ పేరు “మయసభ”.…

‘మహావతార్ నరసింహ’ ట్రైలర్ చూసారా, ధర్మ గర్జన

మిథ్, మైట్, మరియు ధర్మ గర్జనతో ఉద్ధరించే మహావతార్ నరసింహుడు కథ ఇప్పుడు మీ ముందుకు రాబోతుంది – ఇది మహావతార్ సినిమాటిక్ యూనివర్స్ (MCU)లోని తొలి అధ్యాయం. క్లీమ్ ప్రొడక్షన్స్ నిర్మాణంలో, హోంబాలే ఫిలింస్ గర్వంగా సమర్పిస్తున్న ఈ విశిష్ట…

వైరల్ వయ్యారి: శ్రీలీల స్టెప్పులకు సోషల్ మీడియా దాసోహం!

తెలుగు సినిమాల్లో స్పెషల్ సాంగ్ వచ్చి వైరల్ అవుతోందంటే ఓ పేరు తప్పనిసరిగా వినిపిస్తుంది. అదే శ్రీలీల! స్క్రీన్ ప్లే ఆమె అడుగు పడితే… మెరుస్తుంది, స్టెప్స్ శబ్దం చేస్తాయి, సోషల్ మీడియా తడబడుతుంది. జింతక, కుర్చీ మడతపెట్టీ లాంటి సాంగ్స్…

‘హరిహర వీరమల్లు’ ట్రైలర్ రివ్యూ : అంచనాలుకు తగ్గట్లే ఉందా?!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానుల ఎదురుచూపులకు తెర పడింది! జూలై 24, 2025న విడుదల కానున్న పాన్-ఇండియన్ యాక్షన్ పీరియడ్ ఎపిక్ ‘హరిహర వీర మల్లు: పార్ట్ 1 – స్వోర్డ్ వర్సెస్ స్పిరిట్’ ట్రైలర్ ఎట్టకేలకు విడుదలైంది. గత…

గాలి జనార్దన రెడ్డి కొడుకు హీరోగా చేసిన చిత్రం టీజర్‌ ఎలా ఉంది!

వారాహి చలన చిత్రం బ్యానర్ పై, రజనీ కొర్రపాటి నిర్మిస్తున్న "జూనియర్" సినిమా టీజర్ ఇప్పుడు సోషల్ మీడియాలో దుమ్మురేపుతోంది. గాలి జనార్దన రెడ్డి కొడుకు కిరీటి హీరోగా పరిచయమవుతున్న ఈ సినిమాకు రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం…

శేఖర్ కమ్ముల ‘కుబేర’ ట్రైల‌ర్ వ‌చ్చేసింది..ఎలా ఉంది!

స్టార్ హీరో ధనుష్ దూకుడు ఆగేలా లేదు! హిట్-Flop లను లెక్క చేయకుండా వరుస సినిమాలతో దూసుకుపోతున్న ఈ వర్సటైల్ యాక్టర్… ఇప్పుడు తెలుగు ప్రేక్షకుల ముందుకు ‘కుబేర’ గా రాబోతున్నాడు. సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల తెరకెక్కిస్తున్న ఈ సినిమా…

అభిమానుల ఎదురుచూపులకు చెక్‌: ‘ది రాజా సాబ్’ టీజర్ రచ్చ!

దాదాపు ఏడాది పాటు అప్డేట్ కోసం ఎదురు చూస్తున్న ప్రభాస్ ఫ్యాన్స్ ఆనందం కలిగించే వార్త. హర్రర్ – కామెడీ జానర్‌లో ప్రభాస్ తొలిసారి డబుల్ రోల్ చేస్తున్న ‘ది రాజా సాబ్’ మూవీ టీజర్‌ను నేడు ఉదయం 10:51కి హైదరాబాద్‌…

మంచు విష్ణు ‘కన్నప్ప’ ట్రైలర్..రివ్యూ

మంచు విష్ణు హీరోగా నటిస్తూ, భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న సినిమా 'కన్నప్ప'. ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్ లాంటి స్టార్ హీరోలు ఇందులో అతిథి పాత్రలు చేశారు. మోహన్ బాబు, కాజల్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. కన్నప్ప సినిమా…