నారా రోహిత్(Nara Rohith) లేటెస్ట్ మూవీ సుందరకాండ(Sundarakanda Movie) రీసెంట్ గా రిలీజ్ అయ్యి మంచి పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే సినిమా కలెక్షన్స్ పరంగా మాత్రం నామ మాత్రంగా ఉన్నాయి. భాక్సాఫీస్ దగ్గర ఇంకా జోరు చూపించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పాలి.

మూడో రోజు నుండి వీకెండ్ లో అడుగు పెట్టిన సినిమా మంచి ట్రెండ్ ను చూపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కానీ మూడో రోజు తెలుగు రాష్ట్రాల్లో మరీ గ్రోత్ ని చూపించలేదు కానీ ఆల్ మోస్ట్ సెకండ్ డే రేంజ్ లో ట్రెండ్ ను అయితే చూపెడుతూ ఉంది… మూడో రోజు తెలుగు రాష్ట్రాల్లో ప్రజెంట్ ట్రెండ్ ను బట్టి చూస్తూ ఉంటే అటూ ఇటూగా 25 లక్షల రేంజ్ నుండి 30 లక్షల రేంజ్ లో షేర్ ని చూపెడుతోంది.

ఏదైమైనా “భైరవం” డిజాస్టర్ తర్వాత లాంగ్ బ్రేక్ తీసుకున్న నారా రోహిత్, తన లేటెస్ట్ సోలో రిలీజ్ సుందరకాండ తో ప్రేక్షకుల ముందుకొచ్చినా కలిసి రాలేదు. అయితే, ఎన్నాళ్లుగానో ఎదురు చూసిన ఈ సినిమా మొదటి రోజే చప్పగా స్టార్ట్ అవ్వటమే దెబ్బ కొట్టింది.

హాలీడే అడ్వాంటేజ్ ఉన్నా ఫుట్‌ఫాల్స్ పెరగలేదు!
రెండో రోజు మరీ స్ట్రగుల్… ఫ్రైడే నంబర్స్ కూడా డల్.
శనివారం, ఆదివారం కలెక్షన్స్ కొంచెం పెరిగినా, బాక్సాఫీస్‌లో గేమ్‌చేంజర్ అయ్యే అవకాశం లేదు.

, , , ,
You may also like
Latest Posts from