‘కేసరి చాప్టర్ 2’ తెలుగులో ఈ వారమే, ఇదిగో ట్రైలర్
అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో నటించిన హిస్టారికల్ కోర్ట్ రూమ్ డ్రామా ‘కేసరి చాప్టర్ 2’ ఇటీవల హిందీలో విడుదలై మంచి విమర్శకుల ప్రశంసలు అందుకున్న సంగతితెలిసిందే. ఇప్పుడు ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు సిద్దమవుతోంది. సురేశ్ ప్రొడక్షన్స్ ఈ…








