మొత్తానికి తెలుగులో ‘ఛావా’, రిలీజ్ డేట్ ఫిక్స్

ఛ‌త్ర‌ప‌తి శివాజీ వార‌సుడు శంభాజీ మ‌హారాజ్ జీవిత క‌థ అధారంగా తెర‌కెక్కిన ఛావా ఎంత పెద్ద హిట్టైందో తెలిసిందే. ప్ర‌స్తుతం బాలీవుడ్ బాక్సాఫీస్ ని వ‌సూళ్ల‌తో షేక్ చేస్తోంది. ఇప్ప‌టికే సినిమా 500 కోట్ల‌కు పైగా సాధించింది. పోటీగా మ‌రే సినిమా…

షాకింగ్ : ‘పుష్ప 2’ ని దాటేస్తున్న ‘ఛావా’

ఛావా సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతూ రికార్డుల మీద రికార్డులు బ్రద్దలు కొడుతోంది. ఛావా సినిమా రిలీజ్ అయిన వారం రోజుల్లోనే 400 కోట్ల కలెక్షన్స్ దాటి ట్రేడ్ కు షాక్ ఇచ్చింది. ఇదే సమయంలో అల్లు అర్జున్…

రూ.100 కోట్ల పరువు నష్టం దావా : క్షమాపణ చెప్పిన ‘ఛావా’ దర్శకుడు

ఛత్రపతి శివాజీ తనయుడు శంభాజీ మహరాజ్‌ జీవితాన్ని ఆధారంగా చేసుకొని తెరకెక్కిన చిత్రం ‘ఛావా’ (Chhaava) ఎంత పెద్ద సంచలనం సృష్టిస్తోందో తెలిసిందే. ఫిబ్రవరి 14న విడుదలైన ఈ చిత్రం అంతటా ప్రశంసలు దక్కించుకుంది. శంభాజీ మహరాజ్‌ పాత్రలో విక్కీ నటనను…

“ఛావా” ఎఫెక్ట్ : వికీపీడియా పై కేసు

ఇప్పుడు దేశంలో మరాఠ యోధుడు, హిందూ సామ్రాజ వ్యవస్థాపకుడు ఛత్రపతి శివాజీ, అతని కొడుకు ఛత్రపతి శంభాజీ మహారాజ్ ల గురించి తీవ్రంగా చర్చ జరుగుతోన్న సంగతి తెలిసిందే. మరాఠా యోధుల చరిత్రను “ఛావా” పేరుతో సిల్వర్ స్క్రీన్ మీద చూస్తూ..…

‘ఛావా’కు రెండు రాష్ట్రాల్లో పన్ను మినహాయింపు

శంభాజీ మహారాజ్‌ జీవిత కథ ‘ఛావా’కు (Chhaava) దేశవ్యాప్తంగా పెద్ద హిట్టైన సంగతి తెలిసిందే. అంతటా ఈ సినిమాకు విపరీతమైన ఆదరణ లభిస్తోంది. దర్శకుడు లక్ష్మణ్‌ ఉటేకర్‌ ని అందరూ మెచ్చుకుంటున్నారు. అలాగే మరాఠా సామ్రాజ్యాన్ని పరిపాలించిన రెండో పాలకుడి పాత్రలో…

గుర్రంపై వచ్చి మరీ సినిమా చూసిన అభిమాని

సినిమా నచ్చితే ప్రేక్షక దేవుళ్లు చూపించే అభిమానం పీక్స్ లో ఉంటుందనే విషయం మరో సారి రుజువైంది. మరాఠా రాజు ఛత్రపతి శంభాజీ మహారాజ్‌ జీవిత కథ ‘ఛావా’ఇప్పుడు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. థియేటర్‌కు వచ్చిన ప్రేక్షకులు…

‘ఛావా’ కి రష్మిక రెమ్యూనరేషన్ , తెలిస్తే మైండ్ బ్లాక్?

ఛావా సినిమా విడుదలైన మూడు రోజుల్లోనే రూ.120 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసి సరికొత్త రికార్డు సృష్టిస్తూ దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఇక సోమవారం రోజు వర్కింగ్ డే అయినప్పటికీ కూడా దాదాపు 30 కోట్ల రూపాయల మేర కలెక్షన్లు…