మెగా–అల్లు ఫ్యామిలీ విభేధాలు నిజమా? దానికి బలమైన సిగ్నల్ ఇచ్చిన ‘ఒక వేడుక’!

టాలీవుడ్‌లో చాలా కాలంగా “మెగా క్యాంప్ – అల్లు క్యాంప్ విడిపోయాయట” అనే టాక్ వినిపిస్తూనే ఉంది. కానీ ఎవ్వరూ పబ్లిక్‌గా ఏమీ మాట్లాడకపోవడంతో అది కేవలం రూమర్‌గానే మిగిలిపోయింది. కానీ ఈ సారి మాత్రం ఒక వేడుకే ఆ రూమర్‌కు…

‘చిరు’ పేరు మీద బిజినెస్ ఇక అసాధ్యం! కోర్టు గట్టి షాక్ ఇచ్చింది!

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవికి హైదరాబాదు సిటీ సివిల్ కోర్టులో పెద్ద విజయమే దక్కింది. తన అనుమతి లేకుండా వ్యాపార ప్రయోజనాల కోసం తన పేరు, ఫోటోలు, బిరుదులు వాడకూడదని కోర్టు స్పష్టం చేసింది. జడ్జి ఎస్. శశిధర్ రెడ్డి జారీ చేసిన…

చిరంజీవి vs బాలయ్య: సీడెడ్‌లో బిజినెస్ యుద్ధం! ఎవరు గెలుస్తారు?

మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ — ఈ ఇద్దరి మధ్య రైవల్రీ ఎప్పటినుంచో ఉంది. కానీ ఇప్పుడు ఆ పోటీ మళ్లీ హీట్‌ అయ్యింది. ముఖ్యంగా సీడెడ్ ఏరియాలో ఈ ఇద్దరి తాజా సినిమాలు ఒకదానికొకటి తలపడుతున్నాయి. ఒకప్పుడు చిరంజీవి బాక్సాఫీస్…

ప్రభాస్ హీరోయిన్ నెక్ట్స్ చిరంజీవితో ? క్రేజీ అప్‌డేట్!

మెగాస్టార్ చిరంజీవి నెక్ట్స్ మూవీ ‘మెగా 158’ మీద బజ్ రోజురోజుకీ పెరుగుతోంది. తాజాగా ఈ సినిమాలో ప్రభాస్ హీరోయిన్ మాళవిక మోహనన్ ఎంట్రీ గురించి టాలీవుడ్‌లో హాట్ టాక్ నడుస్తోంది! సమాచారం ప్రకారం, దర్శకుడు బాబీ కొల్లి మాళవికను కథకు…

ఫ్యాన్ వార్ లపై పవన్ కళ్యాణ్ ఫైర్

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఫ్యాన్ వార్స్ భగ్గుమంటున్నాయి. సోషల్ మీడియాలో హీరోల అభిమానులు ఒకరిపై ఒకరు విరుచుకుపడుతుండగా, ఈసారి పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నేరుగా స్పందించారు. “ఇలాగే రచ్చ కొనసాగితే సినిమానే చచ్చిపోతుంది!” అని ఆయన బహిరంగ వేదికపై గట్టిగా…

ప్రభాస్, బాలయ్య, చిరంజీవి సినిమాలు… OTT డీల్ ఎందుకింత లేట్?

దసరా సీజన్‌ను “కాంతార చాప్టర్ 1” ఘనంగా ముగించగా, వచ్చే మూడు నాలుగు నెలల్లో తెలుగు సినిమాల వరద రానుంది. అందులో “ఆంధ్ర కింగ్ తలూకా”, “మాస్ జాతర”, “డకాయిత్” వంటి రిలీజ్‌లు ఉన్నా… మొత్తం ఫోకస్ మాత్రం మూడు భారీ…

దసరా సినీ ఆయుధపూజ !: స్టార్ హీరోల వరుస సినిమాలు లాంచ్ , ఏయే హీరోలు అంటే..

దసరా సీజన్‌ అంటే పండుగే కాదు, టాలీవుడ్‌లో కొత్త సినిమాల రిలీజ్ లు, ప్రారంభాల పండుగ కూడా. ఈ ఏడాది దసరా మరింత ప్రత్యేకం కానుంది. వరుసగా స్టార్ హీరోల సినిమాలు లాంచ్ అవ్వబోతున్నాయి. వివరాల్లోకి వెళితే… మెగాస్టార్ చిరంజీవి –…

చిరు – వెంకీ కలసి సెలబ్రేషన్ సాంగ్.. థియేటర్స్‌లో ఫెస్టివల్ పక్కా!

వెంకటేష్, చిరంజీవి ఒకే స్క్రీన్‌పై కలసి డ్యాన్స్ చేస్తే.. ఆ మాస్, క్లాస్ ఎంజాయ్‌మెంట్ ఏ రేంజిలో ఉంటుందో చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు అదే జరగబోతోందన్న న్యూస్ బయటికి రావడంతో అభిమానుల్లో హంగామా మొదలైంది. వివరాల్లోకి వెళితే… మెగాస్టార్ చిరంజీవి…

UV క్రియేషన్స్ కు ఓటిటి షాక్: మెగా క్యాంప్ హీరో అన్నా పట్టించుకోలేదా?!

ఓటిటి ప్లాట్‌ఫారమ్‌లు ఒకప్పుడు నిర్మాతలకు వరమని అనిపించేవి. థియేటర్లలో రిస్క్ తీసుకున్నా, ఓటిటి రైట్స్‌తో బడ్జెట్‌కి సేఫ్‌జోన్ ఉండేది. కానీ ఇప్పుడు ఆ బిజినెస్ మైండ్‌సెట్ పూర్తిగా మారిపోయింది. పెద్ద పెద్ద ప్లాట్‌ఫారమ్‌లు తెలుగు సినిమాల డిజిటల్ హక్కుల విషయంలో జాగ్రత్తగా…

దసరా డబుల్ ట్రీట్: చిరంజీవి, బాలయ్య రీయూనియన్ సినిమాలు లాంచ్!!

టాలీవుడ్‌లో స్టార్ హీరోల క్రేజ్ ఎప్పుడూ వేరే లెవెల్‌లో ఉంటుంది. ముఖ్యంగా చిరంజీవి, బాలకృష్ణ లాంటి లెజెండ్స్ కొత్త సినిమా మొదలుపెడితే, ఫ్యాన్స్ మాత్రమే కాదు, మొత్తం ఇండస్ట్రీ దృష్టీ అంతా అక్కడే ఉంటుంది. ఈసారి దసరా పండుగను మరింత ప్రత్యేకంగా…