పూర్తి కానీ పాటలు, ఎడిటింగ్ కాని సీన్స్ , శేఖర్ కమ్ములా ఇలా అయ్యిపోయావేంటి?
సినిమా స్టోరీకి డెడ్‌లైన్ పెట్టుకోవడం, రిలీజ్ డేట్‌కి ముందు హైరానా పడిపోవడం, చివరి నిమిషంలో పాటలు రికార్డ్ చేయడం – ఇవన్నీ శేఖర్ కమ్ముల సినిమాల దగ్గర కలిగే విషయాలు కావు. ఆయన శైలే వేరుగా ఉంటుంది. కథ ఆర్గానిక్‌గా వస్తుంది.…








