‘ఫౌజీ’: ప్రభాస్ కు ఎంత రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?

పాన్-ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా వరస సినిమాలు రెడీ అవుతున్నాయి. రీసెంట్ గా ది రాజా సాబ్ (మారుతి డైరెక్షన్‌లో) షూట్ చేస్తున్నారు. మరో ప్రక్క Fauji (హను రాఘవపూడి) కూడా రెడీ అవుతోంది, ‘సీతారామం’ వంటి సూపర్ హిట్ ఇచ్చిన…

ప్రభాస్ ‘ఫౌజీ’ రిలీజ్ డేట్ లీక్!

టాలీవుడ్‌లో మళ్లీ హాట్ టాపిక్ ప్రభాస్. ఇండస్ట్రీలో వినిపిస్తున్న గుసగుసలు చూస్తుంటే, ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ ఎంతో దూరంలో లేదనిపిస్తోంది. రాజా సాబ్ – ప్లాన్ మారిందా? మారుతి దర్శకత్వంలో వస్తున్న హారర్ కామెడీ రాజా సాబ్ షూట్ దాదాపు పూర్తయ్యింది.…

పిచ్చ కన్ఫూజన్ లో ప్రభాస్ … క్లారిటీ కోసం ఫ్యాన్స్ డిమాండ్

ప్యాన్ ఇండియన్ సినిమా అనే పదానికి పక్కన పెట్టాల్సిన పేరు ఒకటుంటే…అది ప్రభాస్ మాత్రమే. బాహుబలి తర్వాత ఆయన క్రేజ్ కు పరిమితి లేదు. ఒక సౌతిండియా నటుడి సినిమా కోసం నార్త్ ఇండియాలో పెద్ద హోర్డింగ్స్ పడటం మామూలు విషయం…

హైదరాబాద్ చేరుకున్న ప్రభాస్…రేపటి నుంచే షూటింగ్ మొదలు

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఇటీవల ఒక నెల రోజులుగా కుటుంబసభ్యులు, సన్నిహితులతో కలిసి ఇటలీలో విహారయాత్ర చేస్తూ గడిపారు. తాజాగా ఆయన హైదరాబాద్‌కు తిరిగి వచ్చారు. ఇక మళ్లీ షూటింగ్ మోడ్‌లోకి ప్రవేశించేందుకు సిద్ధమవుతున్నారు. అయితే ఏ సినిమా షూట్…

2025 ని మిస్ చేసుకుంటున్న తెలుగు సూపర్ స్టార్స్ వీళ్లే!

2025 లో టాలీవుడ్ హీరోల సినిమాలు ఎక్కువగా విడుదల కావటం లేదని గమనించారా? ఈసారి స్టార్‌లందరూ పాన్-ఇండియన్ పెద్ద సినిమాల పై ఎక్కువ దృష్టి పెట్టారు. అందుకే చాలా మంది స్టార్స్ 2025లో కనీసం ఒక సినిమా కూడా ఇవ్వలేని పరిస్దితి…

వైరల్ రూమర్ కు ఫుల్ స్టాప్ పెట్టిన ప్రభాస్ ప్రొడ్యూసర్

బాక్సాఫీస్‌ బాహుబలి ప్రభాస్, ఇంటెన్స్ డైరెక్టర్ సందీప్‌ రెడ్డి వంగా కాంబినేషన్ లో రాబోతున్న మాస్ ఫిల్మ్ "స్పిరిట్"! , ఈ ప్రాజెక్ట్ అనౌన్స్‌ అయినప్పటి నుంచే మీడియాలో హైప్‌ ఓ రేంజిలో క్రియేట్ అయ్యింది. ఎప్పుడు సినిమా ప్రారంభిస్తారు..ఎప్పుడు రిలీజ్…

Pahalgam attack: మాది పాకిస్దాన్ కాదంటూ ప్రభాస్ హీరోయిన్ ఆవేదనగా పోస్ట్

ప్రభాస్, దర్శకుడు హను రాఘవపూడి కాంబినేషన్‌లో తెరకెక్కనున్న ఫౌజీ సినిమాలో హీరోయిన్‌గా చేస్తున్న ఇమాన్వి పై ఉగ్రదాడి జరిగిన తర్వాత రకరకాల వార్తలు వస్తున్నాయి. ఆమె నేపథ్యానికి సంబంధించిన కొన్ని అంశాలు తెరపైకి రావడంతో సోషల్ మీడియాలో కొత్త చర్చ మొదలైంది.…

Boycott Prabhas: పహల్గాం దాడి.. ‘ఫౌజీ’ వైపు తిరిగిన వివాదం!

జమ్మూకశ్మీర్‌లోని పహల్గాం (Pahalgam Terror attack)లో ఉగ్రవాదులు జరిపిన మారణహోమం ఉలిక్కిపాటుకు గురిచేసింది. ఈ దాడిలో ఎంతోమంది అమాయకులు ప్రాణాలు కోల్పోగా.. మరికొందరు గాయాలతో బయటపడ్డారు. పర్యటన నిమిత్తం జమ్మూకశ్మీర్‌కు వెళ్లిన కేరళ హైకోర్టు న్యాయవాదులు (Kerala High Court judges),…

ప్రభాస్ @ఇటలీ, వెకేషన్ కా,మోకాలు నొప్పి మెడిసన్ కా?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రతీ కదిలికా అభిమానులు దృష్టిలో పడుతూనే ఉంటుంది. అలాగే మీడియా కూడా ఓ కన్నేసి ఉంచుతుంది. ప్రస్తుతం ప్రభాస్ ఇటలీలో ఉన్నాడని సమాచారం. సినిమా షూటింగ్ కోసం అయితే జనం అసలు పట్టించుకోరు. అయితే ఇక్కడ…

ప్రభాస్ ఫౌజీకి షాకింగ్ బడ్జెట్, ఇంత పెడితే ఎంతరావాలిరా అయ్యా?

పాన్-ఇండియన్ స్టార్ ప్రభాస్ వరుసగా భారీ బడ్జెట్ చిత్రాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రీసెంట్ గా హను రాఘవపూడి దర్శకత్వం వహించిన ఫౌజీ షూటింగ్ ను ప్రారంభించాడు. ఈ చిత్రం స్వాతంత్ర్యానికి పూర్వం జరిగిన సంఘటనల నేపథ్యంలో సాగుతుంది…