అనుష్క సినిమా మళ్లీ వాయిదా.. అభిమానులకు నిరాశే,అసలు సమస్య ఏమిటి?

అనుష్క శెట్టి లాంటి స్టార్ హీరోయిన్ని తెరపై చూడాలన్న అభిమానుల ఆశలకు మళ్లీ కళ్లెం పడింది. 'ఘాటీ' మూవీ మరోసారి వాయిదా పడే సూచనలు కనిపిస్తున్నాయి. వాయిదాల వెనుక అసలైన సమస్య ఏంటి? ఇప్పటికీ భారీ ఫాలోయింగ్ ఉన్న నటి అనుష్క…