సూర్య ట్రెండీ ప్రాజెక్టు ‘వాడి వాసల్’..రిలీజ్ డేట్ ఫిక్స్
సూర్య (Suriya) హీరోగా వెట్రిమారన్.. ‘వాడి వాసల్’ (Vaadivaasal) చిత్రాన్ని మూడేళ్ల క్రితం ప్రకటించిన సంగతి తెలిసిందే. రకరకాల కారణాల వల్ల ఈ సినిమా షూటింగ్ నిలిచిపోయింది. దీంతో ఈ ప్రాజెక్ట్ ఆగిపోయిందంటూ ఇప్పటికే పలు సందర్భాల్లో వార్తలు వచ్చాయి. వాటిన్నటినీ…









