“War 2 ఫ్లాప్ అయింది… కానీ నేను పారిపోలేదు!” నాగ వంశి సెన్సేషనల్ కౌంటర్
టాలీవుడ్ ప్రొడ్యూసర్ నాగ వంశి మళ్లీ ఎక్స్ (X.com) లో ఎంట్రీ ఇచ్చారు. ఎన్టీఆర్–హృతిక్ రోషన్ మల్టీస్టారర్ "War 2" తెలుగు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టడంతో, భారీ నష్టాలు ఎదుర్కొన్న నాగ వంశి ఒక్కసారిగా మౌనంలోకి వెళ్లిపోయారు. ఎన్‌టీఆర్ డైహార్డ్…






