హృతిక్ రోషన్ × హోంబలే ఫిల్మ్స్ — డైరక్టర్ ఎవరు రాజా? !
'కేజీయఫ్ 1’, ‘కేజీయఫ్ 2’, ‘కాంతార’ లాంటి బ్లాక్బస్టర్లతో దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకున్న హోంబలే ఫిల్మ్స్ ఇప్పుడు బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్‌తో కలిసి ఓ భారీ ప్రాజెక్ట్‌ని లాంచ్ చేయబోతోంది. ఈ వార్తను స్వయంగా హోంబలే ఫిల్మ్స్ సోషల్ మీడియా…






