వైరల్ వీడియో : జపాన్ లో ఎన్టీఆర్ తుఫాన్
ప్రస్తుతం ఎన్టీఆర్ జపాన్ లో ఉన్నారు. ఆయన హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘దేవర’ చిత్రం ప్రమోషన్స్ చేస్తున్నారు. ఈ నెల 28న ‘దేవర: పార్ట్ 1’ సినిమా జపాన్‌లో రిలీజ్ కానుంది. ఈ సినిమా ప్రమోషనల్ టూర్‌లో…





