డైరక్టర్ శంకర్ కొత్త సినిమా ప్రకటన, ఈ సారి భారీగా కాదు,అంతకు మించి
తన సినిమాల్లో ఊహకు అందని విజువల్స్, గ్రాండ్ స్కేల్ ప్రొడక్షన్ తో ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు శంకర్. కానీ ఇటీవల వరుసగా వచ్చిన ‘ఇండియన్ 2’, రామ్‌చరణ్ నటించిన ‘గేమ్ ఛేంజర్’ సినిమాలు డిజాస్టర్ అవ్వటంతో…






