వెంకటేశ్ (Venkatesh) హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన ‘సంక్రాంతికి వస్తున్నాం’చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డులు బ్రద్దలు కొడుతున్న సంగతి తెలిసిందే. సంక్రాంతికి విడుదలైన మూడు సినిమాల్లోనూ కలెక్షన్స్ వైజ్ ఈ సినిమానే టాప్ లో నిలిచింది. ఇంత హిట్ టాక్…
