Thandel:’తండేలు’ కు చైతు ఎంత ఛార్జ్ చేసాడు?
నాగచైతన్య హీరోగా రూపొంది రిలీజ్ కు సిద్దమైన చిత్రం తండేల్ (Thandel). సాయిపల్లవి హీరోయిన్గా చేస్తున్న ఈ చిత్రానికి చందూమొండేటి డైరెక్టర్. ఈ చిత్రం ఫిబ్రవరి 7న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది టీమ్.…

